మత్స్యకార కమిటీ గురించి ప్రతి మత్స్యకార గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది

కొత్తగా ఏర్పడే మత్స్యకార కమిటీ గురించి ప్రతి మత్స్యకార గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది

జనసేన కావలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అలహరి సుధాకర్ గారి ఆదేశాలమేరకు కొత్తగా ఏర్పడే మత్స్యకార కమిటీ గురించి ప్రతి మత్స్యకార గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా చెన్నైపాలెంలో ఉండే జనసేన నాయకులతో చర్చించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మత్స్యకార రాష్ట్ర కార్యదర్శి శ్రీను ,మండల కార్యదర్శి యానాది ,రవి,ఏడుకొండలు,గిరి జనసేన నాయకులూ పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*