మచిలీపట్నం కాపు న్యూస్ ప్రతినిధి . జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి కుమారుడు, యువ నాయకుడు సౌమ్యుడు అందరికీ చిరపరిచితుడు అయిన అనుదీప్ ని ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర,తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు,జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు.మరియు కమిటీ సభ్యులు నిడదవోలు శ్రీనివాసరావు,మట్టా బాలనాగేశ్వరరావు, మోగంటి బాలాజీ తదితరులు కలిసినారు.


Be the first to comment