కావలి జన సైనికుడు కమలేష్ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ
జనసైనికులు అందరికీ అధినేత పవన్ కళ్యాణ్ గారే అండ
కిషోర్ గునుకుల_జనసేన
జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనల తో
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కావలి జన సైనికుడు కొల్లా కమలేష్ ఇంటి సభ్యులను పరామర్శించిన జనసేన జిల్లా నాయకులు.
జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా గత నాలుగు సంవత్సరాల నుంచి పాల్గొంటున్న కమలేష్ ఇక లేరు అనే నిజాన్ని నమ్మలేకున్నాం.
జన సైనికులందరూ మీ బిడ్డల వంటి వారే ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన జనసైనికులు తోడుగా ఉంటారు.
అధినేత దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాద భీమా 5 లక్షల రూపాయలు కూడా వీలైనంత త్వరగా విడుదల అయ్యేటట్లు అధిష్టానంతో చర్చిస్తామని మాటిచ్చారు…
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కాపు నాయకుడు బెల్లపు సుధా మాధవ్,నూనె రుషికేష్ యాదవ్,మనోజ్,వెంకట్ యాదవ్,పవన్ యాదవ్,
జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,యాసిన్,కావలి సీనియర్ నాయకులు వెంకటసుబ్బయ్య,పొబ్బాసాయి, సందీప్,ప్రవీణ్ తదితర కావలి నాయకులు పాల్గొన్నారు.


Be the first to comment