గుండ్ర ఫణిద్ర నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిచారు

కాపు నాయకులు తెలుగుదేశం పార్టీ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు గారి పుట్టిన రోజు వేడుకలు విశాఖ తూర్పు నియోజకవర్గంలో కాపు నాయకులు,తెలుగుదేశం,జనసేనా నాయకులు కుటుంబ సభ్యులు పలుచోట్ల కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గుండ్ర ఫణీంద్ర నాయుడు మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల డిసంబర్ 26 న వంగవీటి మోహన రంగ గారి వర్ధంతి రోజున రంగ గారి ఆరడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్థమని ప్రసంగించారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*