రాష్ట్రంలో గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించే అవకాశాలు

రాష్ట్రంలో గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించే అవకాశాలు

రాష్ట్రంలో గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈ పరీక్ష జనవరి 5న జరగాలి. డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలోనే వెల్లడించింది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడడం తో పాటు అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారిక ప్రకటన చేయనుంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*