కాపు వివాహపరిచయవేదిక ఒంగోలు వారి ఆహ్వానo

కాపు వివాహపరిచయవేదిక ఒంగోలు వారి ఆహ్వానo

మధ్యవర్తులు, కమీషన్లు లేకుండ మీకు నచ్చినవారితో మీరే స్వయంగ మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకొను విధంగ తేది. 08-12-2024 (ఆదివారం) మ. 2 గం. నుండి సా 6 గం. వరకు కాపు కల్యాణ మండపం, (RTC బస్టాండ్ వెనక), ఒంగోలులో కాపు వివాహ పరిచయవేదిక నిర్వహించ బడును. ఈ వేదికలో పాల్గొన దలచినవారు మ్యాక్సీ సైజు ఫోటో ఆధార్ కార్డు జెరాక్స్ తో వచ్చి, మా దరఖాస్తు ఫారంలో వివరములు ఇవ్వవలెను. LCD ప్రాజెక్ట్ ర్ ద్వార వివర ములు తెలియజేస్తూ, మీకు నచ్చిన వారి ఫోన్ నెంబర్ vivahaparichayavedika.com అను వెబ్సైటు ద్వార పొందవచ్చును. కార్యక్రమంన కు రాలేనివారు వాట్స్ ఆప్ ద్వార వివరములు పంపి నమోదుచేసుకోనవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు రు. 500/- (వెబ్సైటు లో 30 రోజులపాటు ఉంచబడును) ఈ సమాచా రాన్ని వాట్స్ అప్ గ్రూప్ లకు షేర్ చేయవలసిందిగ కోరు చున్నాము. ఇట్లు వేదిక వ్యవస్థాపకులు ఏకోజి కోటేశ్వరరావు, విశ్రాంత ప్రభుత్వఉద్యోగి 9398314847.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*