బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరం

బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరం.

డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి..ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హతఉంది-పురంధేశ్వరి.

గతంలో మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించాం.

జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలి-పురంధేశ్వరి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*