మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు కన్నా

సత్తెనపల్లి నియోజకవర్గం

మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు కన్నా

సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు అమృత హాస్పిటల్.గుంటూరు వారిచే.నిర్వహించబడిన మోకాళ్ళ మార్పిడి సర్జరీలకు రిజిస్ట్రేషన్ ల. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం కన్నా గారు మాట్లాడుతూ.. ఉచితంగా అమృత హాస్పిటల్స్ వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా మోకాలు మార్పిడి సర్జరీల శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*