50..రోజుల్లో 25 లక్షల సభ్యత్వం ఒక చరిత్ర :పురందేశ్వరి
కేవలం 50 రోజుల్లో క్రియా శీలక సభ్యులు గా 25 లక్షలు చేరడం ఒక చరిత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శనివారం జరిగిన సంఘటన పర్వ -2024
కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు.ప్రపంచం లో బీజేపీ అతి పెద్ద పార్టీ బీజేపీ యే నని అన్నారు.పార్టీ కి పునాది భూత్ కమిటీ సభ్యులని భూత్ ల్లో పటిష్టమైన నాయకత్వ ఉంటేనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది అన్నారు.సమావేశం లో సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ గారూ, బీజేపీ సంఘటన పర్వ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారూ, జాతీయ కార్య వర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు


Be the first to comment