ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఏపీగవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్లోప్రచురిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*