పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులు పాల్గొన్నారు.


Be the first to comment