అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

– అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లాడు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*