142 ఏళ్లలో ఎంత మార్పు..

142 ఏళ్లలో ఎంత మార్పు..

మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చుచేసి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాకు 40కోట్ల మందికిపైగా వస్తారని అంచనా వేస్తోంది. 1882లో దేశ జనాభా 22.5కోట్లు. అప్పట్లోనే మాఘ అమావాస్యనాడు 8లక్షల మంది పవిత్ర సంగమంలో స్నానమాచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది రూ 20,288మాత్రమే. ఇప్పుడు ఏకంగా రూ.7,500కోట్లతో ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*