ఒడిశా విజిలెన్స్ అధికారుల వలలో అవినీతి తిమింగళం

ఒడిశా విజిలెన్స్ అధికారుల వలలో అవినీతి తిమింగళం

చీఫ్ ఇంజనీర్ ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

ఒడిశా గ్రామీణాభివృది శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న బైకుంఠనాథ్ కు సంపదకు మించి ఆస్తులు ఉన్నాయని అతని ఇంటిపై దాడులుచేసిన ఒడిశా విజిలెన్స్ అధికారులు

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలిసి ఫ్లాట్ నుండి నగదు బయటకు విసిరేసిన బైకుంఠనాథ్

ఇంట్లోకి వెళ్ళి చూడగా దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారం పట్టుబడ్డాయి

గుట్టలుగా ఉన్న నగదు చూసి ఆశ్చర్యపోయి, బైకుంఠనాథ్ పై అక్రమ సంపాదన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న అధికారులు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*