జనసేన పార్టీ ఉమ్మిడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి & న్యాయవాది శ్రీ Kommisetty Venkata SambasivaRao గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాo.
అక్రమాలను, అన్యాయాలను, దోపిడీలను,దుర్మార్గాలను, అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..
అధికారం ఉన్నది ప్రజలకు సేవ చెయ్యడానికి అంతేకాని కోట్ల రూపాయలు దోచుకొని తినడానికి కాదు..
ఎంత మందిపై దాడులు చేస్తారు.. ఎంత మంది నోర్లు మూయిస్తారు.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా..
దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే, వారిపై ఆరోపణలు ఎవరైనా చేస్తే అవి నిరాధరమైన ఆరోపణలు అని రుజువు చేసుకోవాలి.. అది దమ్మున్న వాళ్ళ నైజం.. అంతే కానీ ఇలా దాడులు చెయ్యడం ఆడంగి తనం అవ్వుతుంది.
సాంబశివ రావు లాంటి వారికే ఇలా ఉంటే ఇక సామాన్యులు, జన సైనికులు ప్రశ్నిస్తే పరిస్థితులు ఇంకెలా ఉంటాయో..
దీన్ని సీరియస్ గా తీసుకోక పోతే భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితిలు జరుగుతాయి.
NDA కూటమి ప్రభుత్వం, అధినేత గౌ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలకు ఆదేశిస్తారో కాలమే చెప్పుతుంది.


Be the first to comment