రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ మొదలవుతున్నందున పెన్షన్కు అర్హత ఉన్న వ్యక్తులు వారి సచివాలయ సిబ్బందిని కలిసి నూతన పెన్షన్ మంజూరు కొరకు

వృద్ధాప్య పెన్షన్ మంజూరు.
1. ఆధార్ కార్డు.
2. రేషన్ కార్డ్.
3. బ్యాంక్ అకౌంట్ బుక్.
4. ఇన్కమ్ సర్టిఫికెట్.
5. క్యాస్ట్ సర్టిఫికెట్.
6. సెల్ ఫోన్ నెంబర్.

వితంతు పెన్షన్ మంజూరు.
1. వారి భర్త డేట్ సర్టిఫికెట్.
2. ఆధార్ కార్డు.
3. రేషన్ కార్డ్.
4. బ్యాంక్ అకౌంట్ బుక్.
5. ఇన్కమ్ సర్టిఫికెట్.
6. క్యాస్ట్ సర్టిఫికెట్.
7. సెల్ ఫోన్ నెంబర్.

ధ్రువీకరణ పత్రాలను ముందుగా సేకరించి పెట్టుకోండి.

(పెన్షన్ కు అర్హత ఉన్నవారు పత్రాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నాయకులకు తెలియపరచండి)

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*