జగన్ రెడ్డి పై మండిపడ్డ చంద్రబాబు . జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి పోయింది అన్న చంద్రబాబు

జగన్ రెడ్డి పై మండిపడ్డ చంద్రబాబు . జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి పోయింది అన్న చంద్రబాబు

వైసీపీ సోషల్ మీడియా సైకో లు ఆడబిడ్డల మీద అసభ్యకరంగా పోస్ట్లు పెట్టారన్న చంద్రబాబు. ఆడబిడ్డల మీద ఇటువంటి పోస్ట్లపెట్టే వారిని ఎవరినీ వదిలి పెట్టం అన్న చంద్రబాబు. చివరికి కన్నతల్లి మీద కూడ పోస్ట్లు పెట్టించారని వైసీపీ పై మండిపడ్డ చంద్రబాబు

వైసీపీ పాలనలో రోడ్లు నాశనం అయ్యాయి అన్న చంద్రబాబు. మేము రోడ్లు బాగుచేస్తున్నాం అన్న చంద్రబాబు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*