జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం

జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం

జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక జనసేన కార్యాలయం నందు జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, ఈ సమావేశంలో నియోజకవర్గంలోని గ్రామ,మండల స్థాయిలో పార్టీ స్థితి గతులపై వారితో చర్చించారు. రాబోయే జిల్లా, నియోజకవర్గ నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు మరియు జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలని కోరారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*