కాకినాడ,సుబ్బయ్య హోటల్ సీజ్
కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
▪️తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ ను విజయవాడలో సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
▪️తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్లో జెర్రి కలకలం.
▪️ఒక వ్యక్తి భోజనంలో దర్శనమిచ్చిన జెర్రి.
▪️అదే సమయంలో హోటల్లో భోజనం చేస్తున్న కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ విజయభారతి.
▪️కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై సీరియస్ అయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ విజయభారతి.
తనిఖీలు చేసి సుబ్బయ్య హోటల్ ను సీజ్ చేసిన అధికారులు.


Be the first to comment