రాహుల్ హెలికాప్టర్కు లభించని ఏటీసీ. క్లియరెన్స్

రాహుల్ హెలికాప్టర్కు లభించని ఏటీసీ. క్లియరెన్స్

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించాల్సిన హెలికాప్టర్
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో గంటకు పైగా నిలిచిపోయింది.
కాగా ఈ పరిణామం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించాలని ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేశారంటూ ఆరోపించింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*