తిరుమల సమాచారం 29-డిసెంబర్-2024 ఆదివారం
🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
🕉️ నిన్న 28-12-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,414 మంది…
🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 26,100 మంది…
🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.45 కోట్లు …
🕉️ ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట MBC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం…
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…


Be the first to comment