పెదకాకాని మండల అధ్యక్షులు ఆధ్వర్యంలోటిఫిన్, మజ్జిగ పంపిణీ చేశారు
కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున కాపు నాడు పెదకాకాని మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో తిరుమలశెట్టి మనోజ్ కుమార్ గారు టిఫిన్, మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాపు అభిమానులు పాల్గొన్నారు


Be the first to comment