సినీ రచయిత వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి పైకేసు నమోదు చేయాలని కోరినతెలుగు యువత
సినీ రచయిత వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి పై చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోరిన పట్టణ తెలుగు యువత అధ్యక్షులు బొబ్బిళ్ళ ప్రసాదు( నిమ్మకాయల ప్రసాదు
సీఎం నారా చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ నరా లోకేష్ గారు టీవీ5 అధినేత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి ఆర్ నాయుడు గారిపై అసభ్య పదజాలాలతో అనిచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు చేయండి అంటూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి శ్రేణులు….
పోసాని లాంటి నరరూప రాక్షసులను సభ్య సమాజంలో తిరిగే హక్కు లేదు ఇలాంటి దుర్మార్గులను తక్షణమే శిక్షించాలి ఎదుటివారి పర్సనల్ జీవితంలోకి వెళ్లి ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడటం ఎంతో దారుణమైన చర్య…
పోసాని మాటలు చూసినా విన్న ప్రజలు సిగ్గుతో తలంచుకుంటున్నారు మహిళలు పోసాని లాంటి దుర్మార్గులను శిక్షించకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు తక్షణమే పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకొని సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని పోలీసు వారిని విజ్ఞప్తి పోసాని కృష్ణమురళి లాంటి దుర్మార్గున్ని దారుణంగా శిక్షించాలని టిడిపి నాయకులు కోరారు…..
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టణ తెలుగు యువత అధ్యక్షులు బొబ్బిళ్ళ ప్రసాదు (నిమ్మకాయల ప్రసాదు )….
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహ కార్యదర్శి మద్యబోయిన శివ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి గారు క్లస్టర్ ఇంచార్జ్ జంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయక రావు గారు ఆళ్ల సీతారామ రెడ్డి గారు పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా గారు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు గారు
ఐ టి డి పి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ గారు ఐ టీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బాలాజీ సింగ్ గారు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు పిల్లికోటి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు….


Be the first to comment