చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీ రెడ్డిచేసిన అనుచిత వ్యాఖ్యలపై కంప్లైంట్

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీ రెడ్డిచేసిన అనుచిత వ్యాఖ్యలపై కంప్లైంట్

 

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చిన మహిళా నాయకురాలు….

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి వగలపూడి అనిత గారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గార్ల పై వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలాలతో….

సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో లైవ్ వీడియోలు మాట్లాడుతూ పెడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా జగన్ రెడ్డి ఆదేశాలతో విచ్చలవిడితనంగా పచ్చి బూతులు మాట్లాడుతూ….

మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారిస్తూ రాష్ట్ర ప్రజలు ఆ మాటలు వినడానికి ఎంతో బాధపడి ఇబ్బందులకు గురయ్యారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి తెలియజేస్తూ….

వైసిపి నాయకురాలు శ్రీ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి షేక్ జరీనా సుల్తాన్ గారు. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అమర రమాదేవి గారు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోపూరి లక్ష్మీ గారు మహిళా కమిటీ సభ్యులు వీర కుమారి గారు ఫాతిమా గారు తదితరులు పాల్గొన్నారు…..

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*