చిలకలూరిపేట: విద్యుత్ శాఖ మాత్యులు మరియు పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి ) గారిని సచివాలయం లో కలిసిన చిలకలూరిపేట ప్రజాప్రతినిధులు బీజేపీ నాయకులు మల్లెల శివ నాగేశ్వరావు, కాపు నాయకులు గోవిందు శంకర్ శ్రీనివాసన్, తెలుగుదేశం పార్టీ నాయకులు షైక్ షబ్బీర్ తదితరులు మంత్రి వర్యులు ను కలసి చిలకలూరిపేట నియోజకవర్గం లోని సమస్యలు పై చేర్చించారు.


Be the first to comment