తాజ్మహల్ రక్షణకు యాంటీ డ్రోన్ వ్యవస్థ
తాజ్మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని CISF నిర్ణయించింది. తాజ్ భద్రతాధికారి సయ్యద్ ఆరిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కట్టడం చుట్టూ సుమారు 8 కి.మీ పరిధిలో ఆ వ్యవస్థ పనిచేస్తుందని, ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాన్ని అడ్డుకుంటుందని వివరించారు. మరికొన్ని రోజుల్లో వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందని పేర్కొన్నారు.
ఆర్డీఎక్స్లో తాజ్ను పేల్చేస్తామని నిన్న బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే.


Be the first to comment