డేగల ప్రభాకర్ గారిని కలిసిన కాపు నాయకులు

ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా శ్రీ డేగల ప్రభాకర్ గారిని ( గుంటూరు ఈస్ట్ – టిడిపి ) కూటమి ప్రభుత్వం నియమించిన సందర్బంగా మా గ్రామ పెద్దల సమక్షంలో వారిని కలిసి శుభాభినందనలు తెలియచేయడం జరిగింది.
చక్కా హనుమంతరావు, ex సర్పంచ్
నల్లజర్ల అప్పయ్య, సర్పంచ్
మండవ పెద్దనరసింహారావు, ex సర్పంచ్
యెనుముల వెంకటరాయుడు
నల్లజర్ల రవి కుమార్
మండవ కృష్ణ , కోటయ్య తదితరులు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*