జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆత్మకూరు నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేతుల మీద జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు & ఆత్మకూరు నియోజవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు&సంగం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్(NRI)గారు,సర్వేపల్లి నియోజవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు నరదాసు రవి , తోకల శ్రీధర్ గారు , కాలికి ప్రియాంత్ సాగర్ గార్ల సహకారంతో నిరుపేద కుటుంబాలకు కష్టం వస్తే ఆదుకునే పార్టీ జనసేన పార్టీ అనే నినాదంతో ఈరోజు సంగం మండలంలోని దువ్వూరు గ్రామపంచాయతీ నందు ముష్టి గుంట చెన్నమ్మ, పర్వతాల లక్ష్మమ్మ, జలగం సంజీవులు, పాలిపి లక్ష్మమ్మ, మద్దెల అమ్మనమ్మ ఈ 5 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేతుల మీద అందచేయడం జరుగుతుంది


Be the first to comment