కాపు కార్తీక వన మహోత్సవ ఆహ్వానం
కంభం,అర్ధవీడు మరియు బేస్తవారిపేట మండలాల (బలిజ )
కాపు సోదర సోదరీమణులకు ఇదే మా ఆహ్వానం
కంభం చారిత్రక చెరువు కట్టపై ఈనెల 17వ తేదీన (17-11-2024) (ఆదివారం) ఉదయం 10.00 గంటల నుండి *కాపు కార్తిక వన మహోత్సవ సంబరాలను* నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడమైనది.
ప్రకృతి ఒడిలో పరవశించే ఆనందం,
శివ కేశవులను ఏకం చేసే ఆధ్యాత్మికం వెరసి వన భోజన ఆరోగ్య అనుభూతిని ఆస్వాదించేందుకు కంభం, అర్ధవీడు మరియు బేస్తవారిపేట మండలాల కాపు (బలిజ)సోదర సోదరీమణులు అందరూ సకుటుంబ సమేతంగా హాజరై కాపు కార్తిక వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానిస్తూ.
*శ్రీ కృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం.*
*కంభం, బి. పేట, అర్థవీడు మండలాలు*.


Be the first to comment