యోగా డే సందర్బంగా విశాఖలో మోదీ!

యోగా డే సందర్బంగా విశాఖలో మోదీ!

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం రానున్నారు. 20న రాత్రి విశాఖలో బస చేసి, జూన్ 21న ఉదయం ఆర్కే బీచ్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*