కోవిడ్ -19 వ్యాప్తి..ఏపీ సర్కార్ కీలక సూచనలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమి గూడొద్దందని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్ట్లు, కోవిడ్- 19 నియమావళిని పాటించాలంది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇండ్లలోనే ఉండాలని పేర్కొంది. దగ్గిన లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది.


Be the first to comment