ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమితులైన కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పట్టణానికి చెందిన “కాపుజాతి” ముద్దుబిడ్డ ఆలపాటి సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కావునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నుండి నేటి వరకు ఉన్న కాలంలో మొట్టమొదటి సారిగా ” కాపు ” సామాజిక వర్గానికి ” ఏపీ ప్రెస్ అకాడమీ” ఛైర్మన్ పదవిని కేటాయించిన ” కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు.


Be the first to comment