ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసిన జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి,సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల

గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసిన జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి,సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల

యోగ దినోత్సవం కౌంట్ డౌన్ 100 డేస్,100 ప్రోగ్రామ్స్,100 ఆర్గనైజేషన్ భాగంగా నెల్లూరు నుంచి 100 ఆర్గనైజేషన్ లో సెలెక్ట్ అయిన నయాగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు జనసైనికులు యజ్ఞేశ్ కి నెల్లూరు తరపున కేటాయించడంతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు సిటీ జనసేన టీం నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కార్యక్రమం గురించి వివరించి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు సిటీ పర్యవేక్షకులు శ్రీ గునుకుల కిషోర్ తో జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,సిటీ వీర మహిళ శాంభవి, జనసేన నాయకులు,యగ్నేష్, యాసిన్,హరి;తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*