మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు నమోదు

మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు నమోదు

రేషన్ బియ్యం అక్రమాల విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు

సివిల్ సప్లై అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు బందరు తాలుకా PS లో జయసుధపై కేసు నమోదు అయింది

గత ప్రభుత్వ హయాంలో తన భార్య పేరిట ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం స్టాక్ లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు

దీంతో నాని భార్యపై అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*