తెనాలి నియోజవర్గం కటివరం గ్రామం లో రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగా గారి కుమారుడు శ్రీ వంగవీటి రాధా కృష్ణ గారు,M.L.C. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ కిలారి రోశయ్య గారు, గుడపాటి శ్రీనివాస్ గారు, చందు సాంబశివరావు గారు, బుల్లెట్ ధర్మారావు గారు, విగ్రహ దాత BSR గారు, యాసం చిట్టిబాబు గారు, వీర శేఖర్ గారు, కొంతమంది గ్రామ పెద్దలు మరియు విగ్రహ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గావించినారు. అధిక సంఖ్యలో రంగా గారి అభిమానులు,పవన్ కళ్యాణ్ గారి అభిమానులు,కూటమి నాయకులు.కుల మతాలకు అతీతంగా పార్టీలకతీతంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు..


Be the first to comment