పున్నమిఘాట్ దగ్గర గురుదేవ్ మహాసత్సంగం గానం

శ్రీశ్రీశ్రీ రవి శంకర్ గారితో ఈనెల 13న విజయవాడ నగరంలో బబ్బురి గ్రౌండ్స్ పున్నమిఘాట్ దగ్గర గురుదేవ్ మహాసత్సంగం గానం- జ్ఞానం -ధ్యానం కార్యక్రమం జరుగుతున్నదని ఆ కార్యక్రమంలో తప్పక పాల్గొనవలసినదిగా గురువు కోరారని వారి శిష్యులు ఆహ్వాన పత్రికను శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కి అందించారు.ఈ సందర్భంగా ఈ మహా సత్సంగం గోడ పత్రికను మర్రి రాజశేఖర్ ఆవిష్కరించారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*