*విజయనగరం*
NDA కూటమి ప్రభుత్వం లో ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకే పింఛన్లు కార్యక్రమం లో 38డివిజన్ వుడా కాలనీ, బొబ్బాది పేటసెంటర్ లో పెన్షన్ లబ్ధిదారులుకు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, శాసన సభ్యులు శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి గారు, జనసేనపార్టీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ చైర్మన్ శ్రీ పాలవలస యశస్వి గారు, జనసేన నాయకురాలు మాత గాయత్రి గారు, జనసేన సీనియర్ నాయకులు, కూటమి నాయకులు పాల్గొని ఈరోజు పింఛన్లు అందజేశారు


Be the first to comment