రెండో విడత జిల్లా అధ్యక్షులు నియామకం
మున్నూరుకాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో 6 జిల్లాలో అధ్యక్షులు నియామకం
మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలో నూతన జిల్లా అధ్యక్షులును నియామకం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 8 జిల్లాల అధ్యక్షులు నియమించడం జరిగింది.
అందులో భాగంగా 8 జిల్లాల అధ్యక్షులను మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుండి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనవల ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర కన్వీనర్ శ్రీ చింతపండు మహేందర్ గారు నియామకాన్ని ప్రకటించడం జరిగింది.
*మున్నూరుకాపు సంఘం తెలంగాణ జిల్లాల అధ్యక్షులు వివరాలు*
1, *నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు – శ్రీ డాక్టర్ సూరం లక్ష్మణ్ కుమార్ గారు*
2, *వరంగల్ జిల్లా అధ్యక్షులు – శ్రీ తంగెళ్ళ దేవేందర్ గారు*
3, *మెదక్ జిల్లా అధ్యక్షులు – శ్రీ ఎప్పా రవి తేజ గారు*
4, *భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు – శ్రీ బైరిశెట్టి సురేందర్ గారు*
5, *జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు – శ్రీ రై పగారి రాజేష్ గారు*
6, *జగిత్యాల జిల్లా అధ్యక్షులు – శ్రీ అక్కల మనోజ్ గారు*
మిగిలిన జిల్లాలో కూడా ఈ రెండు మూడు రోజులు కమిటీ పూర్తి చేయడం జరుగుతుంది
*మున్నూరు కాపు సంఘం తెలంగాణ*
*రాష్ట్ర కార్యాలయం*
*హైదరాబాద్*


Be the first to comment