థియేటర్ ఘటనపై స్పందించిన పవన్‌కల్యాణ్‌గటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు-పవన్
అభిమాని మృతిచెందిన తర్వాత..
వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి
మానవతా దృక్పథం లోపించినట్టైంది-పవన్‌కల్యాణ్
అల్లుఅర్జునే కాదు..టీమ్ అయినా సంతాపం తెలపాల్సింది
సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని..
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు-పవన్
రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత
బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు
చట్టం ఎవరికీ చుట్టం కాదు-పవన్‌కల్యాణ్
సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు
పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా..
పరిశ్రమను ప్రోత్సహించడమే-పవన్‌కల్యాణ్


Be the first to comment