క్రికెట్ ఆటగ్గలను అభినందిస్తూన్న విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి

క్రికెట్ ఆటగ్గలను అభినందిస్తూన్న విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు:
విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో 12వ వార్డులో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయగా 8టీంలు ఆడగా చాలా చక్కగా ఆడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వినాయక నగర్ 11స్ టీమ్ వరుసగా అన్ని గెలిచి ఫైనల్ మ్యాచ్ తృటిలో ఓటమి చెందిన రన్నర్ ఆఫ్ అయిన సరే అందరి మనసులు గెలిచారని విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు రన్నర్ ఆఫ్ అయిన వినాయక నగర్ 11s కి బహుమతి ఇస్తూ మొత్తం టీమ్ ఆటను అభినందిస్తూ మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా గుండ్ర ఫణీంద్ర నాయుడు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*