భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛభారత్ అభియాన్ తరపున 10వ సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది డిసెంబర్ 20వ తారీకు నుండి 22వ తారీకు వరకు మూడు రోజులు రమ్య గ్రౌండ్స్ నందు నిర్వహించబడును ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ అభియాన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ మాధవరం కాంతారావు గారు మాట్లాడుతూ యువత ఆటలలో రాణించాలని దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలని పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ అభియాన్ సభ్యులు సిహెచ్ వి చారి గారు జొన్నాడ నవీన్ గౌడ్ గారు మరియు స్వచ్ఛభారత్ అభియాన్ సభ్యులు పాల్గొనడం జరిగింది


Be the first to comment