మీడియా పై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం
మల్లెల శివ నాగేశ్వరావు
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు
కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్(కాపు అసోసియేషన్)
సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు ఇటువంటి చెర్యలు ఎంతటి వారు చేసిన క్షమించేది లేదు అని చెప్పిన మల్లెల శివ నాగేశ్వరరావు
మల్లెల శివ నాగేశ్వరావు
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు
కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్(కాపు అసోసియేషన్)


Be the first to comment