పుట్టిన దేశం కోసం… జాతి కోసం… మట్టి కోసం ఏదైనా చేసే నాయకుడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం జనసేన పార్టీ లో కలిగింది
*కిషోర్ గునుకుల-జనసేన*
*నీటి సంఘాల ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతినిధులకు జనసేన పార్టీ శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం లో నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,కిషోర్ గునుకుల,కృష్ణారెడ్డి తదితరుల సందర్భంగా సమక్షంలో ఘన సన్మానం*
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నందుకు వారికి సాల్యూట్ చేస్తూ….
సౌకర్యాలు,వసతులను ప్రేమించే ఈ లోకంలో సాటి మనిషి పడే కష్టానికి తెలుసుకొని వారిని ప్రేమిస్తూ వారి అవసరాలు తీరుస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి బాటలో సగర్వంగా నడుస్తాం…
నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన వారికి అభినందనలు… పారదర్శకంగా వ్యవహరించి సాగునీటి సమస్యలను పరిష్కార దిశగా తీసుకువెళ్లి అన్నదాతకు నీరందేలా చేసి పారదర్శకంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను..
అడుగు పెట్టాలంటేనే ఆలోచించి ఏజెన్సీ ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి వారి కష్టాన్ని తెలుసుకొని అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కు అనుగుణంగా పని చేసి అభివృద్ధి పలాలు అందరికీ అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను…


Be the first to comment