*అల్లు అరవింద్*
మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు
మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు
పోలీసులు కేసు పెట్టారు.
ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు
*ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు*
*ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది*.
*అందుకే సమయమనం పాటిస్తున్నాం.*
*దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం*


Be the first to comment