*పేదల ఇళ్ల వద్ద అసాంఘిక కార్యక్రమాలను ఇక పై సహించ
ఏపీ టిడ్కో చైర్మన్
శ్రీ వేములపాటి అజయ్
*పవన్ కళ్యాణ్ గారు మీ ఆలసత్వం గురించే నిన్న మాట్లాడాలని అని పోలీసు అధికారులకు రౌద్రం* తో మొదలైన ఆపరేషన్ ఏపీ టిడ్కో ….
నిన్నటి రోజున ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఎస్పీని గారిని కలిసి పోలీసులు నిర్లక్ష్యంతో పేదల ఇళ్ల వద్ద అసాంఘిక కార్యక్రమాల పేట్రేగిపోయి ప్రజలను నివసించలేని పరిస్థితి ఏర్పడిందని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలతో నేటి ఉదయం తెల్లవారుజామున నుంచి పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు..
ఏ ఏ ఇళ్లల్లో ఎవరెవరు ఉన్నారు అనుమానాస్పదంగా కనిపిస్తే వారు ఇంటి హక్కు గల వారేనా లేకపోతే.. సొంత ఇంటి వారిని పిలిపించే విచారింపు చర్యలు మొదలైనాయి.
జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారు బాధ్యతలు తీసుకోగానే పేదల పక్షాన నిలబడి జనసేన పేదల పక్షం నిలుస్తుందని నిరూపించారు…
జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు నడిపిస్తున్న మీ నాయకత్వంలో నడవడం మాకెంతో గర్వంగా ఉంది….
వయసు పెరిగినా యుక్త వయసులో ఉండగా నియంతృత్వ రాజకీయ పోకడలను ఎదిరించిన మీ ఆశయాల కరకు తగ్గలేదని నిరూపించారు…


Be the first to comment