తిరుమలలో భారీ వర్షం
తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాపవినాశనం, శ్రీవారిపాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసేశారు. భారీ వరదతో మాల్వాడిగుండం పొంగిపొర్లుతుండటంతో కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు


Be the first to comment