తిరుమల సమాచారం
12-డిసెంబర్-2024 గురువారం
🕉️ *తిరుమలలో భక్తుల రద్ది సాధారణం*
🕉️ నిన్న *11-12-2024* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *65,887* మంది…
🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *25,725* మంది…
🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.88* కోట్లు …
🕉️ ఉచిత సర్వ దర్శనానికి *15* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *6* గంటల సమయం…
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *6* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *4* గంటల సమయం…
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…
*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*


Be the first to comment