సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర
ఉ.9గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి..
యాదగిరిగుట్టకు బయల్దేరనున్న సీఎం రేవంత్
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న రేవంత్
ఉ.11:30కి వైటీడీఏ, ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష
రోడ్డుమార్గంలో సంగెం బయల్దేరనున్న సీఎం రేవంత్
సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభం
మూసీ వెంట భీమలింగం వరకు 2.5 కి.మీ. పాదయాత్ర
ధర్మారెడ్డి పల్లి కెనాల్ కట్ట వెంబడి..
సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్ వరకు పాదయాత్ర
మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగం


Be the first to comment