దేనికి పనికిరాని కుల నాయకులు మనకు అవసరం లేదు

దేనికి పనికిరాని కుల నాయకులు మనకు అవసరం లేదు
దేనికి పనికిరాని కుల నాయకులు మనకు అవసరం లేదు కుల ద్రోహి గా పిలవబడే ఈ పద్మనాభ రెడ్డి మరియు ఈయన వెనకాల వున్న కొంత మంది చెంచా గాళ్ళను కులం నుండి వెలివేయాలి అప్పుడు గాని కాపు జాతికి ప్రక్షాళన జరగదు రాష్ర్టం లో కొంత మంది లాభింగ్ చేసుకుని కళ్యాణ్ గారు చెంతన చేరుదామని ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి కాపు చీడపురుగులు ను చేరనివ్వకుండా చూడాలి వాళ్ళ వలన కులానికి ఒరిగేది ఏమి లేదు.వాళ్ళ రాజకీయ జీవితం అంతా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆస్తులు కూడబెట్టు కోసం కులాన్ని తాకట్టు పెట్టుకుంటు వచ్చారు కమ్మ రెడ్డి క్షత్రయులు తో జాయింట్ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు ఈ తప్పుడు కుల నాయకులు .
ఇటివల ఒక నాయకుడు ఇంటి మీద ఐటీ దాడులు జరిగి సుమారు 1000/-కోట్లు గల ఆస్తులు 100 కేజీల బంగారం దొరికినట్టు సమాచారం ఇది అంతా పేద వాడు పొట్టకొట్టి గడించిన సొమ్ము ఇలా కాపు కులంలోనే కాదు అన్ని సమాజిక కులాల లో వున్నారు ముఖ్యంగా కమ్మ రెడ్డి క్షత్రియులు దగ్గర చాలా సొమ్ము మూలుగుతా వున్నాది.అన్ని కులాల లో పేదరికం పెరగిపోయింది దానికి కారణం ఈ రాజకీయ నాయకుల దోపిడి వలన ఇక ముందు రోజులలో అన్ని కుల సామాజిక వర్గ ప్రజలు స్పందించి మేలుకోవాలి.కావున కాపు కులస్తులు ఎక్కువగా పద్మనాభ రెడ్డి ని తలుచుకోకండి ఎంత మరిచిపోతే అంత మంచిది ఈ పద్మనాభ రెడ్డి కి గ్రంధి శ్రీనుకు చెంచా ఒకడు భీమవరం లో వున్నాడు చినిమిల్లి రాయుడు కాపు పెద్ద అని మెడలో వేసుకుని తిరుగుతా వుంటాడు.ఈ కుల పెద్ద తణుకు నియోజక వర్గం రేలంగి లో వైసిపి mla స్దలాల పంపిణి కార్యక్రమం లో కొబ్బరి చెట్టు విరిగి పడి పెళ్ళి అయిన ఇద్దరు కాపు ఆడపడుచు లు చనిపోతే ఈ కాపు పెద్ద చినిమిల్లి రాయుడు ఆ mla కు వత్తాసు పలికాడు అలాగే భీమవరం నియోజక వర్గం మత్యపురి లో గొడవలు జరిగితే భీమవరం mla కు వత్తాసు పలికాడు ఇలాంటి వాళ్ళు మన కాపు జాతి లో వున్నారు.ఇది నా ముప్పై సంవత్సరాల కాపు జాతి అనుభవం రంగా గారు మరణించిన నాటికి నాకు 14 సంవత్సరాలు ఆ నాటి నుండి తర్వత కులాన్ని తాకట్టు పెట్టిన పద్మనాభ రెడ్డి పిలుపు మెరకు చలో తుని కార్యక్రమానికి వెళ్ళి మోసపోయిన వాళ్ళ లో నేను ఒకడని.అందు వలన కాపుల లో ఏ రంగాలలో వున్నా కొంత మందిని మరిచిపోవడం మంచిది పాత నీరు వెళ్ళతా వుంటాయి క్రొత్త నీరు వస్తా వుంటాయి దయుంచి ఇది గమనించి ముందుకు వెళ్ళతారని కోరుచున్నాను.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*