సింహాచల అప్పన్న గిరిప్రదక్షిణ.. కలెక్టర్ కీలక ఆదేశాలు

సింహాచల అప్పన్న గిరిప్రదక్షిణ.. కలెక్టర్ కీలక ఆదేశాలు

విశాఖపట్నం:ఆషాఢ పౌర్ణమి (జులై 9)న సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చే నేపథ్యంలో, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక బ్రిడ్జులు, క్యూలైన్లు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని

సూచించారు. ట్రాఫిక్, పోలీస్ బందోబస్తుతోపాటు రహదారులు మరమ్మతు చేయాలని అన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*